23-05-2025 02:20:53 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో బజాజ్ గోల్డ్ లోన్, ఫైనాన్స్ నూతన బ్రాంచ్(New Bajaj Gold Loan Finance branch) మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం చేతుల మీదుగా ప్రారంభించారు. పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీలో ఉన్న బ్రాంచ్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆ శాఖ మేనేజర్ బిక్కునూరి వినోద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.