08-09-2025 12:51:21 AM
జిన్నారం, సెప్టెంబర్ 7:కొడకంచిలో నూ తనంగా నిర్మించిన బస్టాండ్ ను ఆదివారం ప్రారంభించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు అ నుముల రాములు స్థానికులతో కలిసి ప్రా రంభించారు. ప్రయాణీకుల కోసం నూతన బస్టాండ్ నిర్మించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రె స్ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, మాజీ స ర్పంచ్ శివరాజ్, మాజీ ఉప సర్పంచ్ అభిలాష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, స్థానికు లు పాల్గొన్నారు.