calender_icon.png 17 June, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సబ్ డివిజన్ కొత్త ఫోన్ నెంబర్లు

16-06-2025 05:43:26 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట విద్యుత్ సబ్ డివిజన్ లో టీజీఎన్పీడీసీఎల్(TGNPDCL) అధికారుల, క్షేత్ర స్థాయి సిబ్బంది, విద్యుత్ సబ్ స్టేషన్ ల ఫోన్ నెంబర్లు మారాయి. కొత్త నెంబర్లను అశ్వారావుపేట ఏడి ఈఈ వెంకట రత్నం సోమవారం పత్రికలకు విడుదల చేశారు. వినియోగదారులు నేటి నుండి ఫోన్ నెంబర్లను వినియోగించుకోవాలని ఆయన కోరారు. పాత నెంబర్లు పని చేయవని ఏ డి ఈ ఈ తెలిపారు. కొత్త నెంబర్లు క్రింద ఇవ్వటం జరిగింది.

ADE అశ్వారావుపేట

8712485983,

అశ్వారావుపేట-సెక్షన్

AE/Op/అశ్వారావుపేట

8712485984,

LI/ అశ్వారావుపేట

8712485985,

LM/ అశ్వారావుపేట

8712485986,

LM/అచ్యుతాపురం

8712485987,

33/11కేవీ అశ్వారావుపేట సబ్-స్టేషన్

8712485988,

33/11కేవీ నారంవారిగూడెం సబ్-స్టేషన్

8712485989,

33/11 కేవీ గంగారం సబ్-స్టేషన్

8712485990.

వినాయకపురం-సెక్షన్.

AE/Op/వినాయకపురం సెక్షన్

8712485991,

LI/వినాయకపురం

8712485992,

L I ,అనంతారం

8712485993,

33/11 కేవీ వినాయకపురం సబ్-స్టేషన్

8712485994,

|33/11కేవీ నారాయణపురం సబ్-స్టేషన్

8712485995.

దమ్మపేట-సెక్షన్.

AE/Op/దమ్మపేట సెక్షన్

8712485996,

SLI/దమ్మపేట

8712485997,

L i-1/దమ్మపేట

8712485998,

LM-1/దమ్మపేట

8712486001,

33/11కేవీ మందలపల్లి సబ్-స్టేషన్

8712486002,

33/11కేవీ అంకంపాలెం సబ్-స్టేషన్

8712486003,

33/11కేవీ మల్కారం సబ్-స్టేషన్

8712486004,

|33/11 కేవీ, గట్టుగూడెం సబ్ స్టేషన్

8712486005,

గండుగులపల్లి-సెక్షన్

AE/Op/గండుగులపల్లి సెక్షన్

8712486006,

SLI/గండుగులపల్లి సెక్షన్

8712486013,

11-1/గండుగులపల్లి సెక్షన్

8712486014,

LI-2/గండుగులపల్లి సెక్షన్

8712486015,

 LI-3/గండుగులపల్లి సెక్షన్

8712486016,

33/11కేవీ గండుగులపల్లి సబ్-స్టేషన్

8712486017,

33/11 కేవీ నాయుడుపేట సబ్-స్టేషన్

8712486018,

33/11కేవీ, నాగుపల్లి సబ్ స్టేషన్

8712486019,

33/11 కేవీ నాచారం సబ్-స్టేషన్

8712486020,

33/11కేవీ ,లింగాలపల్లి సబ్ స్టేషన్

8712486021