calender_icon.png 8 January, 2026 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు

02-01-2026 12:00:00 AM

మరిపెడ, జనవరి 1 (విజయక్రాంతి) : డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీ ఎస్ రెడ్యా నా యక్ గృహంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లిలో మాజీ ఎమ్మెల్యే కు మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మ న్ గుడిపూడి నవీన్ రావు, కాంట్రాక్టర్ అచ్యుతరావు తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ జెడ్పి టిసి, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.