26 April, 2026 | 1:30 AM

ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

11-09-2024 02:01 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సె ప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ మం గళవారం నోటీసులు జారీ చేసిం ది. ఆసీఫాబాద్ జిల్లాలో మహిళపై లైంగిక దాడి కేసును ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి సమగ్ర నివేదికను రెండు వారాల్లో సమర్పిం చాలని ఆదేశిస్తూ సీఎస్ శాంతి కుమారికి, డీజీపీ జితేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది