17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అరూర్ పాల సంఘం చైర్మన్ గా నిమ్మల స్వామి

23-06-2025 12:00 AM

వలిగొండ,జూన్22(విజయక్రాంతి): వలిగొండ మండలం అరూరు గ్రామంలో పాల సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించగా చైర్మన్ గా నిమ్మల స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్టే డి,జనార్దన్ రెడ్డి, నాయకులు బండారు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ జినుకల దానయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఆవులస్వామి, మచ్చ గిరి గుట్ట ధర్మకర్త బండి రవికుమార్, చిల్కమర్రి కనకచారి, ఆవుల అంజయ్య, కోయగుర మధు, సింగన బోయిన కృష్ణ,పాల సొసైటీ మాజీ చైర్మన్లు రెబ్బ స్ సత్యనారాయణ, జకిడి నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.