calender_icon.png 1 May, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్ పహాడ్ మండలంలో 93 శాతం ఉత్తీర్ణత

01-05-2025 12:04:02 AM

 పెన్ పహాడ్ ఏప్రిల్ 30:   మండలంలో 11 హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు 312 మంది పరీక్షలు రాయగా. 291 మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మండలంలో 93% ఉత్తీర్ణులయ్యరు.  దోసపాడు బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని కార్తీక  555 మార్కులు సాధించారు. ఇదే స్కూల్ విద్యార్థిని యు. మానస 548 మార్కులు సాధించారు.  అనాజిపురం మోడల్ స్కూల్ విద్యార్థిని దీక్షిత. 534 మార్కులు సాధించారు.  పెన్ పహాడ్ కేజీబీవీ విద్యార్థిని 524 మార్కులు సాధించారు.  మండలంలో... భక్తాలపురం. అనాజిపురం. లింగాల. జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణులయ్యారు.