calender_icon.png 23 February, 2026 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

23-02-2026 01:07:18 AM

నిర్మల్ ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): బిజెపి చలో కామరెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రెండవ రోజైన ఆదివారం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నీ హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కామారెడ్డి పర్య టనకు ముందు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని పోలీసులు గృహనిర్బంధం చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భయాన్ని బహిర్గతం చేస్తోంది. అరెస్టులతో, నిర్బంధాలతో అడ్డుకోలేరు. ప్రశ్నించే గొంతుకను చూసి ఎం దుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ఆయన పేర్కొన్నారు.