calender_icon.png 10 October, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐపీసీ ఐటీ తెలంగాణ హెడ్‌గా నితిజ్ఞ హర్కర

10-10-2025 01:32:33 AM

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర హెడ్‌గా నితిజ్ఞ హర్కరను ఏఐపీసీ ఐటీ జాతీయ కమిటీ నియమించింది. ఈ మేరకు ఏఐపీసీ ఐటీ విభాగం జాతీయ అధ్యక్షుడు వినోదు సుభ్రమనిన్ ఆదేశాలు జారీ చేశారు.