6 July, 2026 | 1:59 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

మాదాపూర్ కాదు..

23-08-2024 12:13 AM

ఆసియా ఖండంలోనే ధనిక గ్రామం 

ఆ గ్రామంలో 17 బ్యాంకులు

జైపూర్, ఆగస్టు 22:  గ్రామం అనగానే రైతులు, కూలీలు, పేదలే గుర్తుకొస్తారు. కానీ గుజరాత్‌లోని ఓ గ్రామం ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతమైన పల్లెగా నిలిచింది.  గుజరాత్‌లోని భుజ్ సరిహద్దుల్లో ఉన్న మాదాపూర్  గ్రామంలో చాలా మంది అంబానీలు, అదానీలు ఉన్నారు. ఈ గ్రామంలో ఎక్కువగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అందరూ ధనవంతులే కావటంతో ఈ గ్రామంలో ఏకంగా 17 బ్యాంకు శాఖలున్నాయి. వాటిల్లో వారికి రూ.7 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయట. ఈ గ్రామంలో చాలా మంది ధనవంతులున్నారు. ఈ గ్రామానికి చెందిన అనేక మంది వివిధ దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. తాము సంపాదించిన సొమ్మును స్వగ్రామంలోని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకుంటున్నారు. గ్రామంలో సుమారు 1200 కుటుంబాల వరకు వివిధ దేశాల్లోనే నివసిస్తుండడం గమనార్హం.