6 July, 2026 | 1:06 PM

Breaking News

ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •   పారిశుద్ధ్యం... పంచాయతీ కేంద్రాల్లో అధ్వానం   •   శిథిలావస్థకు చేరిన బేల తహసీల్దార్ కార్యాలయం   •  

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం

23-08-2024 12:12 AM

బోట్సువానా గనిలో లభ్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం ఏది అంటే చాలామందికి తెలియకపోవచ్చు. 1905లో దక్షణాఫ్రికాలోని ఓ గనిలో వెలికితీసి 3,106 క్యారెట్ల కల్లినల్ వజ్రమే ఇప్పటికీ అతి పెద్దది. అయితే, ఇప్పుడు రెండో అతిపెద్ద వజ్రం బోట్స్‌వానాలో లభ్యమైంది దీని బరువు 2,492 క్యారెట్లు. అక్కడి కరోవే గనిలో లుకారా డైమండ్ కార్పొరేషన్ సంస్థ ఈ వజ్రాన్ని వెలికితీసింది. దీనిని మనుషులు కనుగొనలేదు. ఎక్స్‌రే డిటెక్షన్ సాంకేతితతో గుర్తించటం విశేషం.