18 April, 2026 | 2:44 PM

గజ్వేల్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన నర్సింలు

27-05-2025 12:24 AM

గజ్వేల్, మే 26:  గజ్వేల్   ఏసిపిగా  నర్సింలు సోమవారం  బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట  పోలీస్ కమిషనర్  అనురాధను  మర్యాదపూర్వకంగా  కలసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.    హైదరాబాద్ ఇంటలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ లో ఎసిపి గా పనిచేస్తూ బదిలీపై గజ్వేల్  వచ్చారు.