calender_icon.png 8 June, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లూ బెల్స్ పాఠశాలలో ముగిసిన వేసవి శిక్షణా తరగతులు

27-05-2025 12:24:09 AM

కరీంనగర్, మే 26 (విజయ క్రాంతి): నరంలోని హనుమాన్ నగర్ బ్లూ బెల్స్ పాఠశాలలో గత నెల 24న ప్రారంభమైన వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి. కరాటే, అబాకస్, హ్యాండ్ రైటింగ్, డాన్స్, భగవద్గీత శ్లోకాలు, ట్రెడిషనల్ గేమ్స్ లో 120 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు.

సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో బ్లూబెల్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జంగ సునీత మనోహర్ రెడ్డి గారు పిల్లలకు సర్టిఫికెట్ ప్రధానం చేసి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.