Oscar Awards 2026: ఉత్తమ చిత్రంగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'
లాస్ ఏంజెలెస్‌లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఆస్కార్ #Oscars అవార్డుల 2026 వేడుకలో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' (One Battle After Another) సినిమా అత్యధికంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా ఆరు అవార్డులను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.
ఉత్తమ చిత్రంగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'
ఉత్తమ నటుడు మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్).
ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ (హామ్నెట్).
ఉత్తమ దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్).
ఉత్తమ సహాయ నటుడు- సీన్ పెన్(వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్).
ఉత్తమ సహాయనటి- ఎమీ మాడిగన్(వెపన్స్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- కెపాప్ డిమాన్ హంటర్స్.
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్.
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్- ఫ్రాంకెన్ స్టెయిన్.
ఉత్తమ క్యాస్టింగ్- వన్ బ్యాటిల్ ఆస్టర్ అనదర్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛేంజ్ సలైవా.
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే- సిన్నర్స్
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్- మిస్టర్. నోబడీ ఎగనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ఆల్ ది ఎంప్టీ రూమ్స్
ఉత్తమ సౌండ్- ఎఫ్ 1
ఉత్తమ ఎడిటింగ్- వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్- అవతార్ ఫైర్ అండ్ యాష్
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- సెంటిమెంటల్ వ్యాల్యూ( నార్వే)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్- గోల్డెన్ (కెపాప్ డెమోన్ హంటర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.
ఉత్తమ ఒరిజినల్ స్కోర్- సిన్నర్స్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్- ఫ్రాంకెన్ స్టెయిన్.




