28 August, 2026 | 2:10 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

యూరియా యాప్ రద్దు చేయాలని రైతుల ధర్నా రాస్తారోకో

21-06-2026 01:28 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి  గ్రామస్తులు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం రైతులకు పాస్ పుస్తకాలపై యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ వల్ల రైతుల ఇబ్బందులు పడుతున్నారని, యూరియా అందడం లేదని రైతుల పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ ను రద్దుచేట్లు పాసుపుస్తకాలపై యూరియా పంపిణీ చేయాలని రైతుల డిమాండ్ చేశారు. పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు.