21 June, 2026 | 1:44 PM

ఆకట్టుకున్న యోగా పిరమిడ్స్

21-06-2026 01:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆశ్రమ బాలికల పాఠశాల రాంనగర్, బాలుర  పాఠశాలలో ఆదివారం యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పార్సల విద్యార్థులు ఉపాధ్యాయులు వేసిన యోగా పిరమిడ్స్ ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు యోగా చేయాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి అంబాజీనాయక్. ప్రధానోపాధ్యాయులు తుకారం ఉపాధ్యాయులు బుక్య రమేష్ గజ్జరం తదితరులు ఉన్నారు.