calender_icon.png 20 January, 2026 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్‌కు రెండో రోజు 6 వేల దరఖాస్తులు

10-11-2024 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): టెట్‌కు మొదటి రోజు కంటే రెండో రోజు దరఖాస్తులు భారీగా వచ్చాయి. శుక్రవారం 775 దరఖాస్తులు రాగా, శనివారం 6,113 దరఖాస్తులు అందాయి. శనివారం పేపర్ 2,103 మంది, పేపర్ 3,519 మంది, రెండు పేపర్లకు 491 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు రోజులు కలిపి మొత్తం 6,888 దరఖాస్తులు వచ్చాయి.