3 July, 2026 | 11:15 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

మారుతిని పరుగులు తీయించిన ఒసామా సుజుకి కన్నుమూత

28-12-2024 12:40 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భార త ఆటోమొబైల్ పరిశ్రమకు అపా ర భవిష్యత్ ఉందన్న విశ్వాసంతో మారుతి సుజుకిని దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దిన ఒసామా సుజుకి కన్నుమూశారు. 94 ఏండ్ల వయస్సున్న ఒసామా అనారోగ్య సమస్యలతో డిసెంబర్ 25న కన్నుమూసినట్లు జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ శుక్రవారం తెలిపింది.

దేశంలో లైసెన్స్‌రాజ్ కొనసాగుతున్న 1980 దశకంలోనే సుజుకి రిస్క్ తీసుకుని భారత ప్రభుత ్వంతో కలిసి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌ను నెలకొల్పడానికి ఒసామాయే కారణం. 2007లో జాయింట్ వెంచర్ నుంచి ప్రభు త్వం పూర్తిగా వైదొలగడంతో మారు తి ఉద్యోగ్ లిమిటెడ్ మారుతి సుజుకి ఇండియాగా మారింది.

మారుతి సుజుకి ఇండియాకు ఒసామా సుజుకి డైరెక్టర్, గౌరవ చైర్మన్‌గా ఉన్నారు. ఒసామా లేకుండా ఇండి యా ఆటోమొబైల్ పరిశ్రమలో ఇంతటి శక్తి గా ఎదిగేదికాదని తాను భావిస్తున్నట్లు మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ భార్గవ నివాళులు అర్పించారు.