1 August, 2026 | 1:07 AM

గోదావరి వరదకు కొట్టుకొచ్చిన నీటి పిల్లులు

01-08-2026 12:00 AM

ములుగు, జూలై 31 (విజయక్రాంతి): గోదావరి వరద నీటి ప్రవాహంలో అరుదైన నీటి పిల్లులు కనిపించాయి. ములుగు జిల్లా మంగపేట పుష్కర ఘాట్ వద్దకు శుక్రావారం ఉదయం రెండు నీటి పిల్లులు వరదలో కొట్టుకు వచ్చి గోదావరి నది గట్టు వద్ద నదీ ప్రవాహాన్ని చూసేందుకు వచ్చిన సందర్శకులు అరుదైన నీటి పిల్లులను చూసే అవకాశం తగ్గిందని ఆనందం వ్యక్తం చేశారు.