26-12-2025 12:00:00 AM
టేకులపల్లి, డిసెంబర్ 25, (విజయక్రాంతి): ఇటీవల జరిగిన 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలలో టేకులపల్లి మండ లం దాసుతండా నుంచి సర్పంచ్ గా ఎన్నికైన భూక్య చందర్ సింగ్ ని గురువారం ఉ స్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి సం ఘ నాయకులు సన్మానించారు.
ఉస్మాని యా విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘ నాయకులు, తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శరత్, డాక్టర్ సుబేందర్, తెలంగాణ లంబాడి స్టూడెంట్ ఆర్గనైజషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్, ఉస్మాని యా యూనివర్సిటీ జెఏసి నాయకులు చం దు, ఎల్ ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కన్వినర్ చంద్రకాంత్, ఇల్లందు నియోజకవర్గ యువజన నాయకులు పాల్గొన్నారు.