1 July, 2026 | 6:30 PM

Breaking News

ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •   రైతు భరోసా చారిత్రక ఘట్టం.. రైతుల కోసం లక్ష కోట్ల వ్యయం: ఎమ్మెల్యే రాగమయి   •  

మద్దతు ధరతో పెసర్లు కొనాలి

01-09-2024 02:12 AM

మంత్రి తుమ్మల సూచన

ఖమ్మం, ఆగస్టు 31 (విజయక్రాంతి): పెసర కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ని పెసర కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు.

మద్దతు ధర ప్రకారం పెసర్లు కొ నుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఆయనవెంట జిల్లా మార్కెట్ ఫెడ్ అధికారి సునీత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య ఉన్నారు.

ఖమ్మం డీసీసీబీలో అవినీతిపై విచారణ

ఖమ్మం డీసీసీబీలో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించామని మ ంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అధికారులు, సిబ్బందితోపాటు ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు.