భీమదేవరపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
24-04-2026 12:00 AM
భీమదేవరపల్లి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి రి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి గ, ఎంపీడీవో వీరేశం ఏపీఎం వేణు, ఏవో పద్మ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్రవంతి , మాజీ ఎంపీపీ అశోక్ ముఖర్జీ, ఐలయ్య , ఎం పి ఓ నాగరాజు, భీమదేవరపల్లి వార్డు సభ్యులు లలిత, శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






