16 April, 2026 | 7:21 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎంపీని కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత

02-03-2026 12:51 AM

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): బీజేపీ ఎంపీ డీకే అరుణను పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్యులు పాలకొండ విజ య్ ఆనంద్ రెడ్డి ఆదివారం జూబ్లిహిల్స్‌లో ని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన అందించిన విశేష సేవలకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఆయనకు ఎంపీ డీకే అరుణ ఈమేరకు శుభాకాంక్షలు తెలిపారు.