28 June, 2026 | 2:07 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

పద్మశ్రీ మొగులయ్యను సన్మానించిన పొన్నం

14-06-2024 12:08 AM

పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర కళాకారుడు మొగులయ్యను రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. గురువారం సచి వాలయంలోని తన చాంబర్‌లో మొగులయ్యను సన్మానించి ఆయన కళను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా భీమ్లానాయక్ సినిమాలో తాను పాడిన పాటను మొగులయ్య మంత్రికి వినిపించారు.