8 April, 2026 | 7:36 AM

పాల్వంచ డీఆర్వో సస్పెన్షన్

08-12-2024 12:30 AM

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాల్వంచ ఫారెస్టు డీఆర్వో జాహత బేగంను సస్పెండ్ చేస్తూ శనివారం చీఫ్ కన్జర్‌వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 2వ తేదీన విజయక్రాంతి దినపత్రికలో ‘అటవీ భూమికి అక్రమంగా పట్టాలు’ శీర్షికన ప్రచురిత మైన కథనానికి భీమానాయక్ స్పం దించారు. ఈ మేరకు డీఆర్వోను సస్పెండ్ చేశారు. సస్పెన్స్ విషయా న్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.