2 July, 2026 | 3:44 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఆలేరులో గోదావరి పరవళ్లు

27-09-2024 12:25 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కాళేశ్వరం నిర్మాణంతో ఆలేరులో పచ్చని పంటలు కనిపిస్తున్నాయని, మల్లన్నసాగర్ నీళ్లతో గందమల్ల మత్తడి దుంకుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ నాడు గొల్లుమన్న గొలుసుకట్టు చెరువులకు నేడు జలకళ వచ్చిందన్నారు. కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోసి, మలన్నసాగర్‌కు శాపాలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పడు పూజలు చేసి నెత్తిన నీళ్లుజల్లుకుంటున్నారని ఎద్దే వా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే రైతన్నపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని విమర్శించారు.