పార్వతి బాయ్ మృతి తీరని లోటు
27-05-2026 12:13 AM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు
హైదరాబాద్, మే 26(విజయక్రాంతి): ప్రముఖ సంఘ సేవకురాలు, యాదవ సం ఘం రాష్ట్ర నాయకురాలు, పార్వతి బాయ్, అకాల మృతి యాదవ సమాజానికి తీరని లోటని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు పేర్కొన్నారు. ఈ మేరకు బేగంబజార్‌లో పార్వతి బాయ్ సంతాప సభ నిర్వహించారు.
ఈ సభకు కేశవరావు, కేంద్ర మాజీ హోం మంత్రి అన్సరాజ్ రాజ్ అహిర్,గోవింద్త్‌ల్రు హాజరై, ఆమె చిత్రపటానికి, పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు, ఈ కార్యక్రమంలో, భవాని శంకర్ చౌదరి, విజయ శంకర్ చౌదరి, బజ్జు గోప్ పైల్వాన్ తదితరులు పాల్గొన్నారు.






