calender_icon.png 2 October, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్వేద శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

02-10-2025 02:22:50 AM

చేవెళ్ళ సెప్టెంబర్ 30 (చేవెళ్ల విజయ క్రాంతి): గత రెండు రోజులుగా హిట్ మ్యాన్ గ్రౌండ్ చిన్న మంగళవారం లో జరిగిన ఆలూరు ప్రీమియర్ లీగ్ యందు ఫైనల్ మ్యాచ్ అంబేద్కర్ సీనియర్ టీం వర్సెస్  టాక్సిన్  స్క్వాడ్ మధ్య జరిగింది.  ఫైనల్ విజేత : టాక్సీక్ స్క్వాడ్, రన్నర్ : అంబేద్కర్ సీనియర్ టీం  లు నిలిచాయి.

విజయం సాధించిన టీమ్లకు మెమోరియల్ నిర్వాహకులు  పర్వేద ప్రవీణ్, పర్వేద ప్రశాంత్  బహుమతులు అందించారు. మొదటి బహుమతి రూ. 10,000 మరియు ట్రోపీ, రెండవ బహుమతి రూ 5,000  మరియు ట్రోపి ఇవ్వటం జరిగింది. ఈ ట్రోపీ నిర్వహించడానికి సహకరించిన మరియు వీక్షించడానికి వచ్చిన గ్రామస్తులకు టోపీనిర్వహక్కులు ధన్యవాదాలు తెలిపారు.