calender_icon.png 2 October, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

02-10-2025 02:21:25 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) :  శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఘట్ కేసర్ పట్టణంలోని గోల్డెన్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారిని ఘట్ కేసర్ మాజీ సర్పంచ్, జన చైతన్య సేవా సమితి వ్యవస్థాపకులు అబ్బసాని యాదగిరియాదవ్ బుధవారం దర్శించుకున్నారు. గోల్డెన్ యూత్ సభ్యులు యాదగిరియాదవ్ ను శాలువాతో సంస్కరించి తీర్థప్రసాద్ అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో గోల్డెన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.