గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
01-06-2026 12:30 PM
కోదాడ ఎమ్మెల్యే,రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ నలమాద ఉత్తమ్ పద్మావతిరెడ్డి
హుజూర్ నగర్, జూన్ 1: గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కోదాడ ఎమ్మెల్యే,రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ నలమాద ఉత్తమ్ పద్మావతిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని గంజి చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు... నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా,కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గంజి చంద్రమౌళి కృషి చేశాడని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లి రవి,గంజి శివ,జిల్లా అధికార ప్రతినిధి అనీఫ్,శివ,తదితరులు, పాల్గొన్నారు.






