28 August, 2026 | 1:57 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

మద్యం సేవించిన 16 మంది అరెస్టు

12-07-2026 12:00 AM

ముషీరాబాద్, జూలై 1౧ (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనం నడిపిన 16 మందిని నాంపల్లిలోని ఎంఆర్ కాంప్లెక్స్లో ఉన్న 10వ జేఎంఎఫ్ సి  కోర్టు మెజిస్ట్రేట్ ముందు వచ్చినట్లు చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు శనివారం తెలిపారు. వీరిలో 10 మందికి జరిమానా విధించబడిందని, నలుగురికి  జరిమానాతో పాటు సామాజిక సేవ చేసే శిక్ష విధించబడిందన్నారు.

అలాగే మూడవసారి ఈ నేరానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు ఐదు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడిందని తెలిపారు. మొత్తం రూ.97,000 జరిమానా వసూలు చేయబడిందని ఇన్స్పెక్టర్ ఏడుకొండలు తెలిపారు.