26 April, 2026 | 8:04 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

పిచ్చికుక్క స్వైర విహరం... 12 మందికి గాయాలు

08-01-2026 06:53 PM

చండూరు,(విజయ క్రాంతి): చండూరు మున్సిపాలిటీలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం  చేసింది. స్థానిక యూనియన్ బ్యాంక్, కస్తాల రోడ్డు సమీపంలో 12 మందిపై దాడి చేసి గాయపరిచింది. గమనించిన స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం  చండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండడంతో కుక్క కాటుకు గురైన వారందరికీ వైద్య సిబ్బంది చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం  నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య అధికారి మాసరాజు తెలిపారు. కొందరుస్థానికులు పిచ్చికుక్కను పట్టుకొని చంపినట్లు తెలిపారు.