13 May, 2026 | 1:48 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

జార్ఖండ్‌లో శతాధిక ఓటర్లు @ 900

19-10-2024 01:23 AM

మొదటి దశలో 

43 స్థానాలకు పోలింగ్

రాంచీ, అక్టోబర్ 18: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలిదశ లో 43 స్థానాలకు గాను శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2.60 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించు కునేందుకు అర్హులు కాగా వారిలో 11.84 లక్షల మంది తొలిసారి తమ ఓటుహక్కును  వినియోగించుకోను న్నారు. అయితే తొలిదశలో 100 ఏళ్లు పైబడిన 900 మంది ఓటర్లు ఉండగా అందులో 533 మంది మహిళలు ఉన్నట్లు అధికారిక సమాచారం. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో జరగనుండగా నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.