11 August, 2026 | 1:28 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

భూ సమస్యలు శాశ్వత పరిష్కారం

17-06-2025 12:02 AM

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

మహమ్మదాబాద్ జూన్ 16 : భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవా రం మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సద స్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ సమస్యలు లేని గ్రామం లేదని భూ భారతి ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో భూభారతి చట్టం చేసే పనులు ప్రతి ఒక్కరికి మదిలో నిలుస్తాయ ని తెలియజేశారు. భూముల సమస్యల పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరిగే రోజులకు కాలానికి ముగింపు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కే ఎం నారాయణ, కమతం విష్ణువర్ధన్ రెడ్డి, శాంతి రంగ్యా, రామ్ లాల్,ఎమ్మార్వో విద్యాసాగర్ రెడ్డి. ఎంపీడీవో నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.