30 July, 2026 | 9:26 PM

Breaking News

బోధన్ సీనియర్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం   •   ఎస్సారెస్పీలోకి భారీ వరద   •   కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి   •   సంగెం నగేష్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల   •   సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   అమెరికాలో ఉన్నా ఆలోచన కల్లూరు అభివృద్ధిపైనే   •   సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు   •   మాల్తుమ్మెదలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై అవగాహన   •   భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •  

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పెట్ సంగం ఉన్నత పాఠశాల విదార్థినిలు

25-11-2025 04:52 PM

గాంధారి (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగంకు చెందిన ముగ్గురు విధార్థిని ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు. ఈ నెల 24న నిజామాబాద్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో జరిగిన ఎంపిక పోటీలో అద్భుతంగా ఆడిన దివ్య శ్రీ దీపికా, అమ్ములు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఇదే నెల 26 నుండి 28 వరకు పెద్దపల్లి జిల్లాలో జరిగే 4పోటీలో వీరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంపిక అయిన విదార్థులకు పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామస్థులు అభినందించారు.