calender_icon.png 20 May, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక నూతన కమిటీ ఎన్నిక..

19-05-2025 10:44:58 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన కమిటీ, పాలకవర్గం గౌరవ అధ్యక్షులుగా జి ఏ జ్యోతి కుమార్, సలహాదారులు ఏలుపుల కనకయ్య, అధ్యక్షులు గొడిసెల శ్రీహరి, ఉపాధ్యక్షురాలు అక్కు ఉమ, ఉపాధ్యక్షులు దూబాసి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్-గోడిసెల స్వామి, ప్రధాన కార్యదర్శి రంగ ప్రశాంత్, సహాయ కార్యదర్శి అక్కు కృష్ణ, సహాయ కార్యదర్శి లింగంపెల్లి రాజన్న, కోశాధికారి డీఆర్ శ్రీథర్, ప్రచార కార్యదర్శి గొడిసెల చంద్ర మౌగిళి, ప్రచార కార్యదర్శి జంజర్ల రవిరాజ్, సంయుక్త కార్యదర్శి ఉండ్రాల రవి లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులు గా వెల్తూరి శంకర్, గొడిసెల రేణుక, గొడిసెల సరిత,జీల్లా రజిత, గుడిసెల శారద, జంజర్ల శ్రీలత, దుబాషి లలిత, రాచకొండ ప్రసాద్, రాచకొండ మంజుల,ఏంజల కుమార్, జంగం డాక్టర్, పెరుగు రవి, పూరంశేట్టి శ్రీథర్, పూరంశేట్టి శ్రీలత, కుంట ప్రకాష్, మల్లెల చంద్రయ్య, శనిగారపు వెంకన్న,మాడుగుల శంకర్ లను నియమించారు.