17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

క్రీడలతో శారీరక దృఢత్వం

01-03-2026 12:56 AM

మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ 

జిన్నారం/ అమీన్ పూర్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): యువత మానసిక, శారీరక దృ ఢత్వం కీలకపాత్ర పోషిస్తాయని మాదారం మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ పేర్కొ న్నారు. శనివారం ఎల్ ఎస్‌జీ యువసేన, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కౌన్సిలర్లు మల్లేష్, ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్, నవీన్ ఆధ్వర్యంలో జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీ లోని మాదారం, మంత్రికుంట గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక వి కాసానికి ఎంతో అవసరమని, మానసిక ఒత్తిడి లేని యువత మరింత రాణిస్తారని తెలిపారు. దైనందిన జీవితంలో క్రీడలను ఒక భాగం చే సుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.