తెలుగు రాష్ట్రాల నుంచి బైద్యనాథ్ ధామ్‌తో కూడిన అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర
సికింద్రాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): అరుణాచలంతో దివ్య దక్షిణయాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడపనున్న ఐఆర్ సీటిసీ నడపనున్నది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరి జం కార్పొరేషన్ బైద్యనాథ్ ధామ్, అయోధ్య, కాశీ అరుణాచలంతో దివ్య దక్షిణ్ యాత్ర‘ పుణ్య క్షేత్ర యాత్ర కు రైళ్ల నడపనున్న ఐఆర్ సీటిసీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జూలై 04, 2026 న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది
అరుణాచలంతో దివ్య దక్షిణ్ యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు జూలై 20, 2020 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 09.00 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ రైలుఅయోధ్య - కాశీ పుణ్య క్షేత్ర యాత్రలో విష్ణుపాద ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణా దేవి ఆలయం, సాయంత్రం గంగా ఆరతి, రామ జన్మభూమి, హనుమాన్గర్హి, త్రివేణి సంగమం, బాబా బైద్యనాథ్ ఆలయ దర్శనం ఉంటాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణలోని సికింద్రాబాద్ జంక్షన్, చర్లపల్లి, కాజీపేట్ జంక్షన్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి,సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో మార్గ మధ్యంలో ఇరువైపులా ప్రయాణికుల కోసం రైలు ఎక్కేందుకు / దిగేందుకు సౌకర్యం కల్పించబడింది.
ఈ మొత్తం యాత్ర 9 రాత్రులు / 10 రోజుల వ్యవధిలో జరుగుతుంది.దివ్య దక్షిణ యాత్రలో అరుణాచలం ఆలయం, నటరాజ ఆలయం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, బృహదీశ్వర ఆలయం, రామనాథస్వామి ఆలయం, మీనాక్షి అమ్మవారి ఆలయం మరియు రాతి స్మారక చిహ్నం, కుమారి అమ్మవారి ఆలయం వంటివి సందర్శిస్తారు అన్ని రైల్వే అధికారులు తెలిపారు.






