15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

అంగన్వాడి స్కూల్ పిల్లలకు పోలీసులు బ్యాగులు పంపిణీ

27-06-2025 05:21 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు ఓ అంగన్వాడి స్కూల్ కి బ్యాగులు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. బెల్లంపల్లిరూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సయ్యద్ అఫ్జలుద్దిన్, తాళ్ళగురిజాల ఎస్సై సి. హెచ్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం తాళ్ళగురిజాల పోలీసుస్టేషన్ లో ఎం. టి సెక్షన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఎ. ఆర్,పీ. సిసయ్యద్ రసూల్ తాళ్ళగురిజాల గ్రామంలోని అంగన్వాడీ స్కూల్లో పిల్లలకీ చదువుకుంటున్న పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, పలకలు అందజేశారు. అంగన్వాడీ విద్యార్థులకు పోలీసులు చేసిన ఈ సహాయాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ సెంటర్లో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న అంగన్వాడి టీచర్, ఆయాలు సైతం పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.