calender_icon.png 8 September, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17వ పోలీస్ బెటాలియన్, సర్దాపూర్

08-09-2025 05:00:28 PM

సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో 17వ బెటాలియన్ లో పాత వస్తువుల వేలం : బెటాలియన్ కమాండెంట్ ఎం. ఐ. సురేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లోని పాత  టైర్లు, బ్యాటరీలు  మరియు పాత ఇతర సామాన్లను తేది: 09-09-2025 నుండి 10-09-2025 వరకు 10:30కి బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనే వారు 8712657570, 96526 08026 ఫోన్ నంబర్లను సంప్రదిస్తే పూర్తి వివరాల కోసం బెటాలియన్ సిబ్బంది తెలుజేస్తారని పేర్కొన్నారు.