08-09-2025 04:57:46 PM
కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డిదంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి 13 రోజుల క్రితం ట్రాక్టర్ పై వినాయక విగ్రహం తీసుకోని వస్తుండగా అదుపుతప్పి ఎస్సారెస్పి కాలువలో ట్రాక్టర్ పడగ సోమవారం తాటిపెల్లి శివారులోని ఎస్సారెస్పి కాలువలో మృతదేహం లభ్యం అయ్యింది. గత కొన్ని రోజుల తరబడి పోలీసులు, మత్స్యకారులు అధికారులు ఆయన ఆచూకీ కోసం గాలించారు.