calender_icon.png 7 August, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు

07-08-2025 10:48:44 AM

ఘట్ కేసర్: మల్కాజిగిరి డివిజన్ ఏసీపీ ఎస్. చక్రపాణి ఆధ్వర్యంలో పోచారం ఐటిసి పోలీస్ స్టేషన్ సీఐ బి. రాజు, పోలీసు సిబ్బంది కలిసి, ముందస్తుగా ఎలాంటి నేరం జరగకుండా చూడటానికి, నేర నివారణ చర్యలలో భాగంగా వెంకటాపూర్ కమాన్ సమీపంలో సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు వాహనాల తనిఖీలు నిర్వహించారు.