23 June, 2026 | 7:52 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

పోలీసన్నల సైకిల్ సవారీ!

04-08-2024 12:12 AM

 ఇబ్రహీంపట్నం, ఆగస్టు 3, (విజయక్రాంతి) : ఇబ్రహీంపట్నం పోలీసులు శనివారం సైకిళ్లపై సవారీ చేసి పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణమంతా కలియదిరిగి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను చాటి చెప్పారు. సీఐ సత్యనారాయణ, ఎస్సైలు కూడా సైకిళ్లు తొక్కుతూ సిబ్బందిని ఉత్సాహపరిచారు. ప్రధాన కూడళ్లలో ఆగి స్థానికులతో ముచ్చటించారు. ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సైకిల్ పెట్రోలింగ్ ప్రజలకు మరింత భరోసానిస్తుందని సీఐ తెలిపారు.