11 August, 2026 | 7:35 PM

రేపు బైంసాలో పోలీస్ ప్రజావాణి రద్దు

11-08-2026 06:49 PM

బైంసా (విజయక్రాంతి): బైంసా డివిజన్లో ప్రతి బుధవారం నిర్వహించి ప్రజావాణి ఈ బుధవారం రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. కొన్ని అత్యవసర కారణాలవల్ల బుధవారం ప్రజావాణి ఉండదని ప్రజలు ఎవరు కూడా పోలీస్ ప్రజావాణికి రావద్దని సూచించారు. యధావిధిగా ప్రతి బుధవారం పోలీస్ ప్రజావాణి తిరిగి నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.