calender_icon.png 12 November, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న పోలీస్ పీఆర్ఓ

12-11-2025 10:36:26 PM

నారాయణపేట (విజయక్రాంతి): తెలంగాణ పోలీసు సురక్ష ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పీఆర్ఓ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నారాయణపేట జిల్లా పోలీస్ పీఆర్ఓ సి. వెంకట్ రాములుని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి అభినందించి ప్రశంసా పత్రం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో IGP (P & L) రమేష్ రెడ్డి, DCO (CAR) రక్షిత మూర్తి, శిక్షణ  కో ఆర్డినేటర్ మధుసూదన్, పోలీసు సురక్ష బృందం, తదితరులు పాల్గొన్నారు.