14-07-2025 12:20:18 AM
నిర్మల్, జూలై 13 (విజయక్రాంతి); మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగి రాజకీయ చైతన్య రావాలని కాంగ్రెస్ పార్టీ మహి ళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి అన్నారు. ఆదివారం మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్ర శక్తి సంబరాలు బూట్ కమిటీ సమావేశాలను నిర్వహించి మహిళలు రాజకీయ నేతకడానికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.