18 April, 2026 | 5:06 AM

కాలుష్యాన్ని అరికట్టాలి

06-06-2025 12:00 AM

హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం

ముషీరాబాద్, జూన్ 5 (విజయ క్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గురువారం ట్యాంక్‌బండ్‌పై కాలుష్యాన్ని అరికట్టాలని, పర్యావరణాన్ని కాపాడాలని హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మానవహారాన్ని నిర్వహిం చారు. 7 అడుగుల వ్యాసం గల గ్లో బు నిర్మించి  ‘ప్లాస్టిక్ భూగోళాన్ని‘ ప్రదర్శించారు. కార్యక్రమంలో పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్, సా మాజికవేత్త డాక్టర్ జయసూర్య, హె చ్‌సిఎఫ్ ప్రధాన కార్యద ర్శి వీరయ్య, నాయకులు ఎం శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావు, మల్లం రమేష్,  మో హన్ నాయుడు, రాజమౌళి, గోపా ల్, సంగీత పాల్గొన్నారు.