ప్రముఖ గాయని సుశీలకు అస్వస్థత
18-08-2024 01:15 AM
హైదరాబాద్, ఆగస్టు 17 (వియజక్రాంతి): ప్రముఖ సినీ నేపథ్యగాయని పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు చెన్నైలోని కావేదీ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.






