05-06-2025 11:06:26 PM
కల్లూరు (విజయక్రాంతి): కల్లూరు సబ్ స్టేషన్(Kalluru Sub Station) పరిధిలో ముచ్చారం పీడర్ మరమ్మత్తుల కారణంగా తేది 06-06-2025 శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జీడిపి పల్లి, వాచ్యనాయక్ తండా, చిన్యా తండా, హనుమ తండా, గన్యా తండా, కిష్టయ్య బంజర, పుల్లయ్య బంజర, లోకారం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, కావున విద్యుత్ వినియోదారులు సహకరించగలరని కల్లూరు విద్యుత్ శాఖ తెలిపింది.