calender_icon.png 30 May, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

27-05-2025 07:35:44 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్ పేట్ విద్యుత్ సబ్ స్టేషన్(Vishwanathpet Electricity Sub Station) లో బుధవారం విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆపరేషన్ డి ఈ నాగరాజు తెలిపారు. అగ్రికల్చర్ మార్కెట్ ఏరియా, మోచి గల్లీ, భుధవారపేట్, గాంధీ చౌక్, కబూతర్ కమాన్ బుధవార్ పేట్ బోయవాడ, రామ్ రాబాద్ వైయస్సార్ కాలనీ గాజులపేట్ తతర కాలనీలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ వినియోగాలు సహకరించాలని కోరారు.